జిల్లాలో ఆస్పత్రులను పరిశీలించిన జిల్లా మేనేజర్

జిల్లాలో ఆస్పత్రులను పరిశీలించిన జిల్లా మేనేజర్

BHPL: జిల్లా కేంద్రంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న జిల్లా ప్రధాన ఆస్పత్రి, కిరణ్, యోధ హాస్పిటళ్లను బుధవారం ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. చికిత్స పూర్తి చేసుకున్నవారికి ఫోన్ ద్వారా సేవలపై ఆరా తీశారు. రికార్డులను కూడా పరిశీలించారు.