VIDEO: అందెశ్రీ సంస్మరణ సభ.. సీఎం నివాళులు

VIDEO: అందెశ్రీ సంస్మరణ సభ.. సీఎం నివాళులు

HYD: రవీంద్ర భారతిలో ప్రముఖ రచయిత అందెశ్రీ సంస్మరణ సభ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సభకు కవులు, కళాకారులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.