పాఠశాల ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని వినతి

KDP: జమ్మలమడుగు టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డి గురువారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కొండాపురం మండలంలోని చౌటిపల్లె గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణిపై కేసు నమోదైనప్పటికీ అధికారుల చర్యలు తీసుకోవడం లేదంటూ DYFI జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్.. భూపేశ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.