ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఆదిలాబాద్‌లో దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించిన కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్
★ పిప్పిరి సభకు పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి జూపల్లి కృష్ణారావు
★ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలి: MLA అనిల్ జాదవ్
★ ఉట్నూర్ ఉద్యాన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ కలెక్టర్‌ల బృందం