జగిత్యాలలో అయుష్మాన్ భారత్ వైద్య సేవలు ప్రారంభం

జగిత్యాల: జిల్లాలోని ఓం సాయిరాం హాస్పిటల్లో అయుష్మాన్ భారత వైద్య సేవలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి - లక్ష్మణ్ గారి నివాసంలో ఆహ్వాన పత్రికను షేర్ మోహన్ అందజేశారు.