VIDEO: రక్తదానం చేసిన మంత్రి నిమ్మల

VIDEO: రక్తదానం చేసిన మంత్రి నిమ్మల

W.G: డా. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ రక్త దానం చేశారు. ముందుగా ఆయన పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద డా. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డా. అంబేడ్కర్ కమ్యునిటీ హాలులో రక్తదాన శిబిరంలో పాల్గొని మంత్రి రక్తదానం చేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.