'ఉపాధ్యాయులు, HMల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

'ఉపాధ్యాయులు, HMల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

ఆసిఫాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులు, HMల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని TSGHM జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పర్ష చంద్రశేఖర్, రాథోడ్ సుభాష్ కోరారు. గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. గత వేసవిలో 50 ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ నిధులను విడుదల చేయాలని, స్కావెంజర్లకు హాజరుతో సంబంధం లేకుండా వేతనాలు చెల్లించాలని కోరారు.