UPDATE: వాగులో కొట్టుకుపోయిన విద్యార్థిని మృతదేహం లభ్యం

UPDATE: వాగులో కొట్టుకుపోయిన విద్యార్థిని మృతదేహం లభ్యం

ELR: నూజివీడు మండలం మర్రికుంట గ్రామానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థిని బడిపాటి నీరజ రామిలేరులో కొట్టుకుపోయిన సంగతి పాఠకులకు విధితమే. వాగులో కొట్టుకుపోయిన విద్యార్థిని కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం విద్యార్థిని బడిపాటి నీరజ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించి బయటకు తీసాయి.