మొక్కలు, బ్యాగులు పంపిణీ చేసిన వనజీవి మనవరాలు

మొక్కలు, బ్యాగులు పంపిణీ చేసిన వనజీవి మనవరాలు

KMM: పద్మశ్రీ వనజీవి రామయ్య దశదినకర్మ సందర్భంగా 3 వేల పండ్ల మొక్కలతో పాటు జ్యూట్ బ్యాగులను మనవరాలు బొడ్డుపల్లి గౌతమి రమేష్ అందించారు. గౌతమి మాట్లాడుతూ.. వనజీవి రామయ్య పర్యావరణహితంపై చూపిన శ్రద్ధను కొనసాగింపుగా వీటిని అందజేసినట్లు పేర్కొన్నారు.