ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ భీమవరం మార్కెట్ యార్డు ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన రైతలు
☞ ఉండిలో 'కోటి సంతకాల సేకరణ' ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు
☞ మొగల్తూరులో వ్యాన్ ఢీకుని వృద్ధుడు మృతి
☞ గోదావరి క్రీడా సంబరాలపై అధికారులతో సమీక్షించిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి