కంకిపాడులో నేటి కూరగాయల ధరలు ఇవే..!

కంకిపాడులో నేటి కూరగాయల ధరలు ఇవే..!

కృష్ణా: కంకిపాడు రైతు బజార్‌లో సోమవారం కూరగాయల ధరలు కేజీల్లో ఈ విధంగా ఉన్నాయి. టమాటా రూ.15, క్యాబేజీ రూ.14, వంగకాయ రూ.20-24, బంగాళదుంప రూ.22, ఉల్లి రూ.23, బీట్ రూట్ రూ.26, బెండ రూ.30, గోరుచిక్కుళ్లు రూ.34, క్యారెట్ రూ.27, పచ్చిమిర్చి రూ.36, దోస రూ.30, కాకర రూ.38, కీర దోస రూ.46, దొండ రూ.42కు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు.