VIDEO: క్రీడా పోటీలు ప్రారంభం.. వర్షం కారణంగా మార్చ్ పాస్ట్ వాయిదా

VIDEO: క్రీడా పోటీలు ప్రారంభం.. వర్షం కారణంగా మార్చ్ పాస్ట్ వాయిదా

NZB: ఆర్మూర్ మండలం అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు బుదవారం ఆర్మూర్‌లోని ZPHS బాలుర పాఠశాలలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరగాల్సిన ఆటలు విజయవంతంగా ముగిశాయి. ఆర్మూర్ పట్టణంలో భారీ వర్షం కారణంగా, సాయంత్రం జరగాల్సిన మార్చ్ పాస్ట్ కార్యక్రమం వాయిదా పడింది. రేపు మరుసటి రోజు క్రీడా పోటీలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.