అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో ఉన్న కేజీబీవీలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ అంబిక తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ గ్రూపులో 40 సీట్లు, ఆరో తరగతిలో 40 సీట్లు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1 తారీకు లోపు https://apkgbv.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.