నేటి చికెన్ ధరలు

NLG: ఉమ్మడి జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ క్రింది విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.200 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ. 230లు ఉంది. గత ఆదివారంతో పోలిస్తే ఈ ఆదివారం ధర మరింత పెరిగిందని వినియోగదారులు వాపోతున్నారు.