VIDEO: యోగ ప్రదర్శనలో కలెక్టర్ సత్య శారద...
WGL: ప్రజాపాలన–ప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆరోగ్య థీమ్–డే 5 సందర్భంగా శుక్రవారం ఖిలా వరంగల్ మండల కేంద్రంలో “ప్రపంచ హోమియోపతి దినోత్సవం & ఆయుష్ దినోత్సవం” వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగ ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేసి, యోగ ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.