రేపు కోవూరులో మంత్రి పర్యటన

రేపు కోవూరులో మంత్రి పర్యటన

NLR: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేపు నెల్లూరు జిల్లాకు రానున్నారని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. కొవ్వూరు మండలంలోని ఇనమడుగు పంచాయతోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్‌లో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. నియోజకవర్గ రైతులు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె తెలిపారు.