VIDEO: వరదలో కొట్టుకుపోయిన యువతి మృతదేహం లభ్యం

VIDEO: వరదలో కొట్టుకుపోయిన యువతి మృతదేహం లభ్యం

JN: జఫర్‌గఢ్ మండలం శంకర్ తండా సమీపంలో గురువారం బైక్‌పై వెళ్తున్న ప్రేమజంట వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయారు. చెట్టుకొమ్మ సాయంతో యువకుడు శివకుమార్ బయటపడగా యువతి శ్రావ్య ఆచూకీ లభించలేదు. ఆమె కోసం SDRF సిబ్బంది, పోలీసులు పడవల సాయంతో గాలింపు చేపట్టారు. శుక్రవారం శంకర్ తండా సమీపంలోని కుంటలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనతో శ్రావ్య స్వగ్రామం దమన్నపేటలో విషాదం నెలకొంది.