లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో పాల్గొన్న BLR

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో పాల్గొన్న  BLR

NLG: వేములపల్లి మండలం సల్కునూరులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.