పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ
NTR: కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్షీశా ఓ పకరకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారనన్నారు. ప్రజలు రెవెన్యూ అర్జీలను అందజేయాలని ఆయన సూచించారు.