CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

PPM: పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామానికి చెందిన సిరిపురపు వెంకటరమణకు రూ 92,188 విలువ గల CMRF చెక్కును స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం అండగా నిలవాలని ముఖ్యమంత్రి సహృదయంతో ఆలోచన చేశారని ఎమ్మెల్యే అన్నారు.