VIDEO: 'బంజార భవన్ కోసం 2 కోట్లు కేటాయింపు'

VIDEO: 'బంజార భవన్ కోసం 2 కోట్లు కేటాయింపు'

WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం బంజార భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బంజార భవన్ ద్వారా లంబాడీ గిరిజనుల సంక్షేమానికి మరింత తోడ్పాటు అందుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని గుర్తించి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు.