మైలవరంలో రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు ప్రారంభం
NTR: మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఏపీ ఫుట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఏపీ రాష్ట్రప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ.. ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఫుట్ బాల్ క్రీడా కారులను అభినందించారు.