ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సమక్షంలో మంగళవారం తెర్లాం మండలం డి.గడబవలస గ్రామానికి చెందిన 30యాదవ కుటుంబాలు AMC చైర్మన్‌ నర్సుపల్లి వెంకటనాయుడు, MPP, ZPTC ప్రతినిధి నర్సుపల్లి వెంకటేష్‌ ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బొబ్బిలి నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ది తమను టీడీపీ వైపు ఆకర్షితులను చేసిందని వారు తెలిపారు.