'చేనేత విభాగం కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలి'

'చేనేత విభాగం కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలి'

విశాఖ వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా చేనేత విభాగం సమావేశం బుధ‌వారం జరిగింది. జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కమిటీలు త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.