VIDEO: భారీ వర్షానికి కొట్టుకుపోయిన కల్వర్టు
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడి ముత్తారం గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు వరద నీటంతో కొట్టుకుపోయింది. పాలకుర్తి నుంచి కొడకండ్ల మండలానికి వెళ్లే ప్రధాన రహదారి తాత్కాలికంగా అధికారులు మూసివేయించారు. వెంటనే అధికారులు స్పందించి కల్వర్టు చేపట్టి రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం స్థానికులు కోరుతున్నారు.