VIDEO: ములుగు అడవులు ఊటీ–కొడైకెనాల్ స్థాయికి: మంత్రి

VIDEO: ములుగు అడవులు ఊటీ–కొడైకెనాల్ స్థాయికి: మంత్రి

ములుగు జిల్లా అడవులను ఊటీ, కొడైకెనాల్‌లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సీతక్క శనివారం తెలిపారు. తాడ్వాయి మండలం జలగాలంచ వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను ఆమె ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.