మంత్రిని కలిసిన జీపులు, క్యాబ్ డ్రైవర్లు

TPT: తిరుపతిలో AP రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి జిల్లా అధికారులు పద్మావతి గెస్ట్ హౌస్‌లో పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని జీపు డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కలిసి వినతిపత్రం అందించారు. బస్టాండ్ సమీపంలోని జీపులు స్టాండ్‌ను TTD, ప్రభుత్వ అధికారులు తొలగించారని మరలా తమకు స్టాండ్ పెట్టుకునే అవకాశం కల్పించాలని కోరారు.