'భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు'

'భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు'

CTR: చౌడేపల్లిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో లీలా మాధవి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఉన్నత పాఠశాలలో అమలవుతున్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, కొంత నాణ్యత లోపం గుర్తించారు. ఈ పరిస్థితి కొనసాగితే చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ.. వంట విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తగిన సవరణలు చేయాలని సూచించారు.