ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ హవా

ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ హవా

కృష్ణా: జిల్లాలో ఉప సర్పంచ్ ఎన్నికలు గురువారం సజావుగా జరిగాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 17 ఉప సర్పంచ్ ఎన్నికల జరుగగా అన్నీ ఏకగ్రీవంగా జరిగాయి. పది స్థానాల్లో కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగా ఏడు స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ప్రభావం స్థానిక పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపైన ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.