'అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు'
MNCL: BRS నాయకులు అమ్ముడుపోయారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ఇష్టానుసారంగా మాట్లాడడం సిగ్గుచేటని BRS నాయకులు ఆగ్రహించారు. సోమవారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లయ్య 34 వార్డులలో ఏజెంట్లను పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. రూ.50వేలు తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు ప్రొసీడింగ్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు.