రాయల చెరువు కాల్వను శుభ్రం చేస్తున్న కార్మికులు

రాయల చెరువు కాల్వను శుభ్రం చేస్తున్న కార్మికులు

CTR: పుంగనూరులోని రాయలచెరువు కల్వను బుధవారం పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పట్టణంలో మురుగునీరు నిల్వ లేకుండా కమిషనర్ మధుసూదన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బుధవారం చెరువు నుంచి మేలుపట్ల వైపుగా వెళ్లే ప్రధాన కాల్వలో మురుగునీరు నిల్వ లేకుండా శుభ్రం చేస్తున్నారు.