బీజేపీ నేతల ముందస్తు అరెస్టు

బీజేపీ నేతల ముందస్తు అరెస్టు

NLG: చిట్యాల పోలీసులు బీజేపీ నేతలను శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఛలో సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ముందస్తుగా వారిని అరెస్టు చేశారు. జిల్లా నాయకులు చికిలంమెట్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరేళ్ల శ్రీను, నేతలు జయారపు రామకృష్ణ, తీగల శివ అరెస్టు అయిన వారిలో ఉన్నారు.