స్మిత్ ఫీల్డింగ్.. భారీ రికార్డ్ సొంతం

స్మిత్ ఫీల్డింగ్.. భారీ రికార్డ్ సొంతం

యాషెస్ 2వ టెస్టులో AUS కెప్టెన్ స్మిత్ భారీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధికంగా 62 క్యాచులు పట్టిన ప్లేయర్‌గా అవతరించాడు. బ్రూక్ కొట్టిన బంతిని పట్టుకొని ENGపై స్మిత్ ఈ ఘనత సాధించగా.. 61 క్యాచులతో గ్రెగ్ చాపెల్(vs ENG) రెండో స్థానంలో ఉన్నాడు. అటు ఆలన్ బోర్డర్(AUS 57 vs ENG), ఇయాన్ బోథమ్(ENG 57 vs AUS) 3వ స్థానంలో ఉన్నారు.