VIDEO: అమరతిథి ముగింపులో పాల్గొనాలని జగ్గారెడ్డికి ఆహ్వానం
SRD: బర్దిపూర్ ఆశ్రమంలో ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న అమరతిథి ముగింపు వేడుకల్లో పాల్గొనాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేకు బర్దిపూర్ పీఠాధిపతి అవధూత గిరి మహారాజు ఆహ్వానించారు. ముగింపు వేడుకల్లో సంగీత దర్బార్ మహా మృత్యుంజయ లక్ష జప యజ్ఞం కార్యక్రమాలు విశేషంగా జరుపబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో వస్తారు.