'సహకార బ్యాంకుల ద్వారా విద్యా రుణాలు'

కోనసీమ: మలికిపురంలో సహకార బ్యాంకుల ఛైర్మన్‌ల అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా సహకార బ్యాంకుల ద్వారా విద్యా రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. గత ముఖ్యమంత్రి జగన్ పాలనలో సహకార వ్యవస్థ నిర్వీర్యమైందని ఆయన విమర్శించారు.