శంకాపూర్ తండాలో మహేందర్ గెలుపు..!

శంకాపూర్ తండాలో మహేందర్ గెలుపు..!

MDK: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నార్సింగి మండలం శంకాపూర్ తండాలో సర్పంచిగా నేనావాత్ మహేందర్ సింగ్ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో యువకుడు 30 ఏళ్లకే సర్పంచ్ పదవి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో తండా అభివృద్ధి పదంలో నడిపిస్తానని పేర్కొన్నారు.