పోస్టల్ బ్యాలెట్.. కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లంటే?

పోస్టల్ బ్యాలెట్.. కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లంటే?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ముగిసింది. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 43, బీజేపీకి 11 ఓట్లు నమోదయ్యాయి. ముందుగా షేక్‌పేట డివిజన్‌లోని EVMల ఓట్లను లెక్కిస్తున్నారు. 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది.