APPLY NOW.. నేడే ఆఖరి రోజు
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా(BECIL)లో 18 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరి రోజు. డ్రైవర్, DEO, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉండగా.. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.