వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు

వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు

MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగా గురువు మద్దెల భరత్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలని సూచించారు.