3వ విడత బరిలో 1,771 సర్పంచ్ అభ్యర్థులు

3వ విడత బరిలో 1,771 సర్పంచ్ అభ్యర్థులు

WGL: జిల్లాలో 530 పంచాయతీలకు రేపు పోలింగ్ జరగనుంది. 4,846 వార్డులకు 792 ఏకగ్రీవం అయ్యాయి. 4054 వార్డులకు 9972 మంది బరిలో ఉన్నారు. WGLలో 305 సర్పంచ్,1837వార్డు అభ్యర్థులు, HNKలో 230, వార్డులు 1424, జనగాంలో 267, వార్డులు 1632, BHPLలో 296, వార్డులు 1347, ములుగులో 157, వార్డులు 863, MHBDలో 516 సర్పంచ్, వార్డులు 2869 మంది మొత్తం 1, 771 సర్పంచ్, 9972 వార్డులలో పోటీలో ఉన్నారు.