అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ATP జిల్లాలో హనీ ట్రాప్.. రాప్తాడు సీఐపై వేటు
★ ట్రైనీ కానిస్టేబుళ్ల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ జగదీష్
★ పరిటాల రవి హత్య కేసుపై విచారణ జరపాలి: గోరంట్ల బుచ్చయ్య
★ కదిరిలో యానిమేటర్లకు 5G ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెంకటప్రసాద్