నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

* నేడు డయల్ యువర్ APSPDCL CMD కార్యక్రమం:  ఛైర్మన్ శివశంకర్ లోతేటి
* సోమశిల జలాశయానికి 6 వేల క్యూసెక్కులు నీరు 
* అల్లూరు (M) సింగపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు మృతి 
* నేటి నుంచి జిల్లాలోని 83 ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు