VIDEO: ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామికి తెప్పోత్సవం

NLR: అల్లూరు పట్టణంలోని కోనేరు వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గర శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం రాత్రి కోనేరులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి తెప్పోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారు తెప్పపై కనుల పండుగగా విహరించారు. భక్తులు విచ్చేసి ఈ మనోహరమైన దృశ్యాన్ని వీక్షించారు.