BUMPER OFFER: రూపాయికే అన్నీ ఉచితం!
BSNL కొత్త కస్టమర్ల కోసం అదిరిపోయే 'ఫ్రీడమ్ ప్లాన్'ను మళ్లీ ప్రవేశపెట్టింది. కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, ఉచిత సిమ్ కార్డు లభిస్తాయి. ఈ అద్భుత అవకాశం కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2026 వరకే అందుబాటులో ఉంటుంది అని X వేదికగా బీఎస్ఎన్ఎల్ ఇండియా పోస్ట్ చేసింది.