శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
* పొందూరు మండలంలో భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు విధించిన జిల్లా అదనపు కోర్టు
* గరుడకండిలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
* జిల్లాలో ఆర్‌ఎంపీ, పీఎంపీలు హాస్పిటల్‌లు నడపరాదు: DMHO డా. కె. అనిత
* మందస పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి