పదోన్నతిపై ఏవోగా వెళ్లిన సత్యనారాయణ
NLG: గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారిగా రైతులకు సేవలందించిన నార బోయిన సత్యనారాయణ పదోన్నతిపై బదిలీ అయ్యారు. మండలంలోని తొరగల్ క్లస్టర్ ఆయన ఏఈఓగా విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై రంగారెడ్డి జిల్లాలోని డీఏఓ ఆఫీసులో టెక్నికల్ ఏవోగా వెళ్లారు. తనకు సహకరించిన రైతు సోదరులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.