KGBV విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్

KGBV విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్

PDPL: జిల్లాలోని KGBV విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నట్లు GCDO కవిత తెలిపారు. జూలపల్లిలో NEET, రామగుండంలో JEE, సుల్తానాబాద్‌లో CLAT కోచింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.