వ్యక్తిపై రాళ్లు, ఇటుకలతో దాడి
RR: చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన భీమయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన సత్తయ్య రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో భీమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.