ప్రభుత్వ స్థలాల్లో తాటి, ఈత మొక్కలు నాటిన గౌడ సంఘం

HNK: వేలేరు మండల కేంద్రంలో సోమవారం ఎక్సైజ్ అధికారులతో కలిసి గౌడ సంఘం నాయకులు విరివిగా ఈత, తాటి మొక్కలను విరివిగా నాటారు. ఎక్సైజ్ తిరుపతి ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యులు ప్రభుత్వ స్థలాలతోపాటు చెరువు కట్టలపై మొక్కలను నాటారు. బైరి కుమారస్వామి, కత్తి సంపత్, కోటిలింగం పాల్గొన్నారు.