తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦కోరుకండలో టీడీపీ ఆవిర్భావ వేడకల్లో కార్యకర్తలను సన్మానించిన ఎమ్మెల్యే బొడ్డు వెంకటరమణ చౌదరి
✦ములగపూడి గ్రామంలో అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ
✦ఉండ్రాజవరంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్ర మహిళా కార్యదర్శి విజయవాణి
✦దేవరపల్లిలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ గన్నమని జనార్దన్‌ను పరామర్శించిన మాజీ హోంమంత్రి తానేటి వనతి జనార్దన్